Chandrababu Naidu: నారావారిపల్లెలో మొదలైన సంక్రాంతి సంబరాలు

నారావారిపల్లెలో మొదలైన సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న సి ఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కుటుంబసభ్యులు. నారావారి పల్లెలో ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే ప్రారంభమైన క్రీడలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్(Dr. Venkateswar) తో కలసి ఆసక్తిగా తిలకిస్తున్న ముఖ్యమంత్రి. అనంతరం ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలు హాజరు కానున్నారు. Read hindi news: hindi.vaartha.com Epaper: epaper.vaartha.com Read Also: