Chandrababu Naidu: ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పి కొట్టాలి

ఎన్డీయె శాసనసభా పక్ష సమావేశంలో సిఎం చంద్రబాబు దిశానిర్దేశం విజయవాడ : ప్రత్యర్థుల పన్నాగాలను కూటమీ పక్షాలు సంఘటితంగా తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు (chandrababu naidu) అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి, విషయ అవగాహనతో రావాలని నిర్దేశించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ నమోదు చేసుకుంటానని చెప్పారు. 3 నుంచి 7నిమిషాల్లో స్పష్టంగా విషయం చెప్పాలని మార్గనిర్దేశం చేశారు. తనకు క్వాంటం పరిజ్ఞానం … Continue reading Chandrababu Naidu: ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పి కొట్టాలి