Chandrababu Naidu: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

మహిళలు రాజకీయంగా ఎదిగి, దేశ నాయకత్వంలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు త్వరలోనే అమలులోకి రానున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అడుగుపెడతారని ఆయన వెల్లడించారు. Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన మహిళా నాయకత్వం రావాలి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు, మహిళా సాధికారతపై ప్రత్యేకంగా … Continue reading Chandrababu Naidu: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్