Nagari development : నగరికి కృష్ణా జలాలు? చంద్రబాబు కీలక హామీ!

Nagari development : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తన స్వంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu హామీ ఇచ్చారు. 2029 నాటికి నగరికి కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉపాధి కోసం యువత వలస వెళ్లకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం నగరిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, బహిరంగ సభలో ప్రసంగిస్తూ నగరితో తనకున్న … Continue reading Nagari development : నగరికి కృష్ణా జలాలు? చంద్రబాబు కీలక హామీ!