Chandrababu Naidu: మన రైతులను చూసి నేను గర్వపడుతున్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో కలిసి అమరావతిలోని ఉండవల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు అక్కడ ఉన్న అరటి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. Read Also: Bill Gates: బిల్ గేట్స్‌తో మరోసారి సమావేశంపై చంద్రబాబు స్పందన రైతుల ప్రగతిపై హర్షం రైతులు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్నదాతల కృషి పట్ల ఆయన గర్వం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో … Continue reading Chandrababu Naidu: మన రైతులను చూసి నేను గర్వపడుతున్నా