Chandrababu Naidu: త్రివిధ లక్ష్యాలతో సుపరిపాలన: రియల్ టైమ్ నిర్ణయాలు

విజయవాడ : దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు అన్ని ప్రభుత్వరంగ కీలకశాఖలకు ఆదేశాలను జారీ చేసారు. ప్రభుత్వ పనితీరు అత్యంత ప్రయోజనాత్మకంగా ఉందనే సంతృప్తి ప్రజలకు కలగచేయాలన్నారు. సీఎంవో కార్యాలయం ద్వారా ఈ … Continue reading Chandrababu Naidu: త్రివిధ లక్ష్యాలతో సుపరిపాలన: రియల్ టైమ్ నిర్ణయాలు