Chandrababu naidu : అటవీ శాఖపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ఆదేశం

Chandrababu naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ అధికారులు ఆటంకం కలిగించకుండా ప్రజలకు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యలు గురువారం సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండో రోజు మాట్లాడిన సీఎం చంద్రబాబు, తన నాలుగు సార్ల ముఖ్యమంత్రి పదవీకాలంలో ఇంతగా అటవీ శాఖపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి అని … Continue reading Chandrababu naidu : అటవీ శాఖపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ఆదేశం