Chandrababu Naidu : 2027 గోదావరి పుష్కరాలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్న చంద్రబాబు!

Chandrababu Naidu : తొలిసారిగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో, దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు–పశ్చిమ … Continue reading Chandrababu Naidu : 2027 గోదావరి పుష్కరాలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్న చంద్రబాబు!