Latest News: CM Chandrababu: రైతులతో చంద్రబాబు సమావేశం

అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా తదితరులు హాజరయ్యారు. Read Also: Cyclone-Ditwa: దిట్వా తుఫాను ట్రాకింగ్ అప్‌డేట్ పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, రాజధాని … Continue reading Latest News: CM Chandrababu: రైతులతో చంద్రబాబు సమావేశం