Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన

రికార్డుల దిశగా ఇ-సైకిళ్ల ర్యాలీ మరియు పెన్షన్ల పంపిణీ Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలం బెగిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు 5555 ఇ-సైకిళ్లను అందజేయడమే కాకుండా, బెగిలపల్లె నుండి శెట్టిపల్లె వరకు భారీ ర్యాలీలో పాల్గొంటారు. వేలాది సైకిళ్లతో సాగే ఈ ర్యాలీ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. Read … Continue reading Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన