Telugu News: Chandrababu: ఆంధ్రాకు పెట్టుబడుల వెల్లువ .. 85 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(Chandrababu) అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. మొత్తం రూ.1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85,870 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం, ఈ తాజా ఆమోదాలతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం … Continue reading Telugu News: Chandrababu: ఆంధ్రాకు పెట్టుబడుల వెల్లువ .. 85 వేల ఉద్యోగాలు