Chandrababu: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ని స్వాగతించిన సీఎం

సీఎం చంద్రబాబు(Chandrababu) నివాసానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనను సాదరంగా స్వాగతించి, తర్వాత ఇద్దరు నేతలు కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. కొన్ని సమయాల తర్వాత ఇద్దరూ అమరావతి(Amaravati)కి బయలుదేరారు. Read Also: Breaking News: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ … Continue reading Chandrababu: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ని స్వాగతించిన సీఎం