Chandrababu: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం భేటీ

బీజేపీ(BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu)ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే పదవి స్వీకరించిన నితిన్ నబీన్‌కు చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. Read also: YSRCP: మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ అరెస్ట్ ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి … Continue reading Chandrababu: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం భేటీ