News Telugu: Chandrababu: పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో ఇళ్లు మునిగిపోయి, పంట పొలాలు నీటమునిగాయి. రహదారులు, రైల్వే మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N.Chandrababu Naidu) బుధవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం స్వయంగా గ్రామాలకు వెళ్లి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు. పంటలు, ఆస్తుల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను ఓదార్చారు. Read also: RTO Challan: … Continue reading News Telugu: Chandrababu: పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష