News telugu:Chandrababu-సిఎం చంద్రబాబుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ భేటీ

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పూర్తి, సృష్టి సభల తీర్మానాలకు సంబందించిన అంశాలను ప్రభుత్వం వైపు నుండి పరిష్కారాలను ముఖ్యమంత్రి దృష్టి కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్(PVN Madhav), స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ తీసుకుని వెళ్లారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఖాదీ సంతకు మాధవ్ ఆహ్వానం పలకగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంచార జాతుల సమస్యలు పరిష్కరంపై చర్చ … Continue reading News telugu:Chandrababu-సిఎం చంద్రబాబుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ భేటీ