Telugu news: Chandrababu: సచివాలయ పరిసరాల్లో బారికేడ్లు తొలగించి పూలకుండీలు ఏర్పాటు

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి ప్రవేశించే మార్గంలో ఉన్న బారికేడ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది రాష్ట్ర సచివాలయమా? లేక కమర్షియల్ కాంప్లెక్సా?” అని ఆయన అధికారులను ప్రశ్నించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు(Barriers) ఏర్పాటు చేసినందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో, అధికారులు వెంటనే వాటిని తొలగించారు. Read Also: AP Schools: ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయానికి వస్తున్నప్పుడు, … Continue reading Telugu news: Chandrababu: సచివాలయ పరిసరాల్లో బారికేడ్లు తొలగించి పూలకుండీలు ఏర్పాటు