Chandra babu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

చిత్తూరు జిల్లా తిరుపతి, ప్రబాతవార్త ప్రతినిదినగరిలో స్వర్ణాంధ్ర – రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి(Chandra babu) సర్క్యులర్ ఎకానమీ లో భాగంగా నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ ను కూడా సంపదగా మార్చే ప్రక్రియను గురించి స్టాళ్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అడిగి తెలుసుకున్న సీఎం మెప్మా, … Continue reading Chandra babu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి