Chandra Babu:ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

కరోనా వంటి కఠిన పరిస్థితుల్లోనూ రైతులు వెనకడుగు వేయకుండా పొలాల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రత కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) అన్నారు. శుక్రవారం రాయవరం లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతుల త్యాగం వల్లే రాష్ట్రం సంక్షోభాన్ని అధిగమించగలిగిందని పేర్కొన్నారు. Read Also: Nellore: హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం గత ప్రభుత్వ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారాయని విమర్శించారు. రైతుల భూమి హక్కులను … Continue reading Chandra Babu:ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ