Latest News: Chairman Buchiram Prasad: బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడతా

కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ విజయవాడ : గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే. బుచ్చి రామ్ ప్రసాద్ (Chairman Buchiram Prasad) తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి … Continue reading Latest News: Chairman Buchiram Prasad: బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడతా