Research: కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట
భారతదేశాన్ని అంతరిక్ష అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం 2026-2027 బడ్జెట్లో కీలక నిర్ణ యాలు తీసుకుంది. అంతరిక్ష విభాగం కోసం భారీగా నిధులను కేటాయించడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధి,గ్రహాం తర పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తు ప్రణాళిక లను సిద్ధం చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో అంతరిక్ష విభా గానికి 13,705.63 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.16 శాతం పెరుగుదలగాకనిపిస్తున్నప్పటికీ, సవరించిన వ్యయ అంచనాలతో పోల్చి చూస్తే దాదాపు 10.1శాతం పెరుగుదలను … Continue reading Research: కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed