CBN: సీఎం విదేశీ పర్యటనలపై వైసీపీ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN), మంత్రి నారా లోకేశ్‌ల(Nara Lokesh) విదేశీ పర్యటనలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వారు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు రహస్య ప్రదేశాల నుంచి సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఇలాంటి గోప్యత అవసరమా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. … Continue reading CBN: సీఎం విదేశీ పర్యటనలపై వైసీపీ ఆరోపణలు