Latest News: CBN: కేంద్ర మంత్రులతో సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN) ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రేపు ఆయన ఆరుగురు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, పెట్రోలియం & గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, … Continue reading Latest News: CBN: కేంద్ర మంత్రులతో సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు