CBN: ఎన్టీఆర్ ట్రస్టు సేవలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు(CBN) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ట్రస్టు చేస్తున్న కృషి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా విద్యాసంస్థల నిర్వహణలో పారదర్శకత, నాణ్యతను నిలబెట్టడంలో భువనేశ్వరి చూపుతున్న నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. Read also: Kerala Politics: కేరళ రాజకీయాల్లో దియా సరికొత్త చరిత్ర! … Continue reading CBN: ఎన్టీఆర్ ట్రస్టు సేవలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed