YS Jagan : జగన్ అభ్యర్థనను తోసిపొచ్చిన CBI కోర్ట్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావడంపై మరోసారి వివాదం చెలరేగింది. సీబీఐ కోర్టు ఆయన దాఖలు చేసిన వీడియో కాల్ ద్వారా హాజరు కావాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. “ఏ పరిస్థితుల్లోనూ వ్యక్తిగత హాజరు తప్పనిసరి” అని స్పష్టం చేస్తూ, జగన్ కోరిన మినహాయింపు పిటిషన్‌ను ఆయన న్యాయవాది ఉపసంహరించుకున్నారు. అయితే, హాజరు కావడానికి వారం రోజుల సమయం ఇవ్వాలని కోరడంతో, కోర్టు నవంబర్ 21న వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో, జగన్‌కు … Continue reading YS Jagan : జగన్ అభ్యర్థనను తోసిపొచ్చిన CBI కోర్ట్