Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రధానంగా ఖరీఫ్ పంట కోతలు మరియు రబీ పంట నాట్లు వేసే సమయం కావడంతో, పొలాల్లో, వ్యవసాయ ప్రాంతాల్లో పనిచేసే వారిలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 800కు పైగా ఈ కేసులు నమోదయ్యాయి. ‘చిగ్గర్’ అనే చిన్న పురుగు (లార్వా రూపంలో ఉండే పేను వంటిది) కాటు ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యవసాయ పనులు విస్తృతంగా జరుగుతున్నందున, తడి … Continue reading Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు