Latest Telugu News: Nani: సీఐ విధులకు ఆటంకం కేసులో పేర్ని నానిపై కేసు
మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్న(Subbabba)ను విచారణ కోసం మచిలీపట్నం పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఈ సమయంలో పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్.పేట సీఐ ఏసుబాబు(CI Yesubabu)పై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. … Continue reading Latest Telugu News: Nani: సీఐ విధులకు ఆటంకం కేసులో పేర్ని నానిపై కేసు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed