Latest News: Anchor Shyamala: యాంకర్ శ్యామలపై కేసు

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా వేదికల్లో దుష్ప్రచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్నూలు పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Shyamala) పై కేసు నమోదు చేశారు. Read Also: CM Chandrababu: కొలికపూడి, కేశినేని చిన్ని … Continue reading Latest News: Anchor Shyamala: యాంకర్ శ్యామలపై కేసు