AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

ఆంధ్రప్రదేశ్‌లో వారం వ్యవధిలోనే మంత్రివర్గం మరోసారి సమావేశం (Cabinet Meeting) కానుండటం రాష్ట్ర రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 10న సీఎం నారా చంద్రబాబు నాయుడు … Continue reading AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?