AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

ఆంధ్రప్రదేశ్‌లో వారం వ్యవధిలోనే మంత్రివర్గం మరోసారి సమావేశం (Cabinet Meeting) కానుండటం రాష్ట్ర రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 10న సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. ఇప్పటికే గత సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, ఈసారి మరికొన్ని కీలక అంశాలను ఆమోదం కోసం తీసుకురానున్నట్లు సమాచారం. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రణాళికలు, పేదల సంక్షేమం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశముంది. Latest … Continue reading AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?