Bus Charges: సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అవకాశంగా మార్చుకుని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలు(Bus Charges) పెంచితే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఏపీకి వచ్చే ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. Read Also: Sankranti traffic jam : సంక్రాంతి ప్రయాణం కష్టమా? విజయవాడ హైవేపై ట్రాఫిక్ షాక్! RTC నిర్ణయించిన ఛార్జీలకు గరిష్టంగా 50 … Continue reading Bus Charges: సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక