Latest Telugu News: Kurnool Tragedy: మద్యం ఎక్కువగా తాగడంతోనే బస్సుప్రమాదం..ఎర్రిస్వామి

కర్నూలు బస్సు ప్రమాదం(Kurnool Tragedy) జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్‌ స్నేహితుడు ఎర్రిస్వామి సంచలన విషయాలు వెల్లడించాడు. ప్రమాదం విషయంలో తానేంతో బాధపడుతున్నానన్న స్వామి ప్రమాదంలో తన తప్పేం లేదని స్పష్టం చేశాడు.– తప్పు చేసి ఉంటే పారిపోకుండా ఇక్కడే ఎందుకు ఉంటానన్న ఎర్రిస్వామి బస్సు ప్రమాదానికి కారణం శివశంకరే అని తేల్చి చెప్పాడు. ఆ … Continue reading Latest Telugu News: Kurnool Tragedy: మద్యం ఎక్కువగా తాగడంతోనే బస్సుప్రమాదం..ఎర్రిస్వామి