News telugu: Buddhaprasad-సభకు రాకుండా సంతకాలు చేసి సర్దుకోవడమా: బుద్ధప్రసాద్

విజయవాడ: ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు శాసనసభకు హాజరుకాకుండా కేవలం సంతకాలు చేసి సర్దుకోవడం ఏం సభ్యత, సంస్కారం అని నైతిక విలువల(Ethics) కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మండలి బుద్దప్రసాద్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన శాసనసభ నైతిక విలువల కమిటీ సభ్యులు వివిధ అంశాలను కీలకంగా చర్చించారు. జీతభత్యాలతో పాటు ప్రొటోకాల్ మర్యాదలు పొందుతూ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. ఎథిక్స్ కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రజలు ఎన్నుకున్న … Continue reading News telugu: Buddhaprasad-సభకు రాకుండా సంతకాలు చేసి సర్దుకోవడమా: బుద్ధప్రసాద్