Breaking news: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Breaking news: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సెషన్స్ ఉంటాయి అని రాష్ట్ర విద్యాశాఖ తెలిపారు. Read also: Kalichetti Appalanaidu : వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు! పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి … Continue reading Breaking news: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల