Breaking News – Jagan : జగన్ మహా పాపానికి ఒడిగట్టాడు – టీడీపీ

తిరుమల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ తుఫాను మళ్లీ రేగింది. ఇటీవల సిట్ (SIT) దర్యాప్తు నివేదికలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో కల్తీగా తయారైనదని తేల్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడం జగన్ మహా పాపానికి ఒడిగట్టినట్టే” అని తీవ్ర … Continue reading Breaking News – Jagan : జగన్ మహా పాపానికి ఒడిగట్టాడు – టీడీపీ