Breaking News: ద్రాక్షారామం శివలింగ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్టు

ఏపీ బీఆర్ అంబేడ్కర్(Breaking News) కోనసీమ జిల్లా ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడింది తోటపేట ప్రాంతానికి చెందిన శీలం శ్రీనివాసరావు అని పోలీసులు వెల్లడించారు. Read Also: Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త ఆలయ పరిసరాల్లో డ్రైనేజీ సమస్యపై ఆలయ సిబ్బందితో అతడికి కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ సిబ్బందిని ఇబ్బంది(Breaking News) పెట్టాలనే ఉద్దేశంతోనే … Continue reading Breaking News: ద్రాక్షారామం శివలింగ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్టు