Latest news: BR Naidu: జలాశయాలకు గంగాహారతి

నిండుకుండలా నీరుచేరడం శుభపరిణామం:టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు తిరుమల : తిరుమలలో(Tirumala) జలాశయాలకు నీరు రావడం ,నిండుకుండల్లా తలపించడం శుభపరిణామమని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు తెలిపారు. డ్యామ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్(BR Naidu) విభాగాన్ని ఆయన అభినందించారు. ఇటీవల కురిసిన వరదలతో తిరుమలలోని ఐదు జలాశయాలకు భారీగా నీరుచేయడం, గోగర్భమ్ డ్యామ్, ఆకాశగంగ, పాపవినాశనంలు పూర్తిగా నిండిపోయాయి. ఆదివారం ఉదయం పాపవి నాశనమ్ జలాశయంలో గంగమ్మతల్లికి గంగాహా రతి ఇచ్చారు. పసుపు, కుంకుమ, … Continue reading Latest news: BR Naidu: జలాశయాలకు గంగాహారతి