Vijayawada Book Festival : నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ
సాంస్కృతిక రాజధాని విజయవాడలో అక్షర ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే 36వ విజయవాడ పుస్తక మహోత్సవం (Vijayawada Book Festival) నేటి నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ జ్ఞాన యజ్ఞానికి వేదికగా నిలుస్తోంది. నేటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. దాదాపు 280 నుండి 300 వరకు … Continue reading Vijayawada Book Festival : నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed