Book Festival : జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

ఆంధ్రప్రదేశ్‌లో పుస్తక ప్రియులను అలరించేందుకు పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన విజయవాడలో 36వ బుక్ ఫెస్టివల్ అట్టహాసంగా జరగనుంది. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమై మొత్తం 11 రోజులపాటు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడలోని మున్సిపల్ స్టేడియం ఈ సాహితీ వేడుకకు వేదిక కానుంది. పుస్తక సంబరాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. Latest News: Maria Machado: ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం … Continue reading Book Festival : జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్