Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం

Bommanahal MPP election : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది. ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి మెజారిటీ సాధించి ఎంపీపీగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా ఉన్న పద్మ రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ పదవికి ఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల … Continue reading Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం