Bomb Threat: చిత్తూరు, అనంతపురం కోర్టులకు బాంబు బెదిరింపులు
AP: చిత్తూరు జిల్లా కోర్టును లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపు(Bomb Threat) స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక కారులో బాంబు పెట్టినట్టు ఈ-మెయిల్ అందడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు తరలించారు. Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్(Dog Squad)లను రంగంలోకి దించి కోర్టు కాంప్లెక్స్‌ను … Continue reading Bomb Threat: చిత్తూరు, అనంతపురం కోర్టులకు బాంబు బెదిరింపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed