Bill gates : కొత్త ఆశల ‘గేట్ ?
డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునా దులున్నాయి. అది గుర్తించిన వారు మాత్రమే భారత్తో మమేకమై పయనిస్తారు. అందుకే దేశ రాజధానిలో జరుగుతున్న ఎఐ -సమ్మిట్లో ఎంతో మంది టెక్నాలజీ సంస్థల అధినేతలు కదిలి వచ్చారు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తెలుగునేలపై మరోసారి అడుగుపెట్టారు. టెక్నాలజీ అనుసంధానంతో సుపరి పాలన సాధ్యమేనని నమ్మి రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఆటోమేషన్ దిశగా అడుగులేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎంతటి … Continue reading Bill gates : కొత్త ఆశల ‘గేట్ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed