Bill Gates: చంద్రబాబుతో కలిసి అరటితోటను సందర్శించిన బిల్ గేట్స్

Bill Gates: ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో(Chandrababu) కలిసి ఆయన ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీని, దాని పనితీరును సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. Read Also: Bill Gates: బిల్ గేట్స్‌తో మరోసారి సమావేశంపై చంద్రబాబు స్పందన టెక్నాలజీ వాడుతున్న రైతులను అభినందించిన సీఎం బిల్ గేట్స్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం, వ్యవసాయంలో … Continue reading Bill Gates: చంద్రబాబుతో కలిసి అరటితోటను సందర్శించిన బిల్ గేట్స్