Big Alert : ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ప్రతీ ఏటా మాదిరిగానే తమ ఉనికిని చాటుకునేందుకు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ పత్రం (Life Certificate) సమర్పణ గడువును అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Latest News: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు … Continue reading Big Alert : ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్