Nara Bhuvaneswari : టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తోపు – చంద్రబాబు

హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను, విద్యా సంస్థల అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఆయన తన సతీమణి నారా భువనేశ్వరిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు దాని అనుబంధ విద్యా సంస్థలను నారా భువనేశ్వరి ఎంతో సమర్థవంతంగా, క్రమశిక్షణతో నడిపిస్తున్నారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వేలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, వసతిని … Continue reading Nara Bhuvaneswari : టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తోపు – చంద్రబాబు