Bhavya Sri: మెట్ల పైనుంచి జారిపడి కళాకారిణి దుర్మరణం

Kakinada news: పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శనలకు హాజరైన ఓ యువ నర్తకి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి(Shivakoti)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల ప్రారంభానికి నాట్య ప్రదర్శనలు ఇచ్చేందుకు వచ్చిన బృందానికి చెందిన 17 ఏళ్ల పాలపర్తి భవ్యశ్రీ(Bhavya Sri) పై అంతస్తు నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడింది. Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. … Continue reading Bhavya Sri: మెట్ల పైనుంచి జారిపడి కళాకారిణి దుర్మరణం