Bengaluru-Chennai: బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్ హైవే
దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడును అనుసంధానం చేస్తూ నిర్మాణం జరుగుతున్న బెంగళూరు-చెన్నై(Bengaluru-Chennai) ఎక్స్ ప్రెస్ హైవే దాదాపు తుది దశకు వచ్చింది. అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ఈ హైవే అందుబాటులోకి వస్తే ఈ చిత్తూరు జిల్లావాసులు గంటన్నరలోనే బెంగళూరు లేదా చెన్నై చేరుకునే వీలుంటుంది. వి.కోట ప్రాంతం నుంచి అయితే కేవలం గంటలోనే బెంగళూరు చేరుకోవడం సాధ్యమవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 120 కి.మీగా నిర్ధారించిన ఈ రహదారి, రాష్ట్రాల మధ్య … Continue reading Bengaluru-Chennai: బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్ హైవే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed