Latest News: Beef Controversy: గోవుల అక్రమ తరలింపుపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) గోమాంసం(Beef Controversy) వివాదం మరోసారి తీవ్ర ఉద్వేగాలకు దారితీసింది. విశాఖపట్నంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచిన మాంసం శాంపిల్స్‌లో గోమాంసం గుర్తించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అధికారులు సమగ్ర దర్యాప్తును ప్రారంభించినప్పటికీ, ప్రజల్లో గట్టి అనుమానాలు, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. తణుకు ప్రాంతంలోని లోహం ఫుడ్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్థానికులు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ గోవుల వధ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అధికారులపై ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఆ ప్రాంతంలో కూడా … Continue reading Latest News: Beef Controversy: గోవుల అక్రమ తరలింపుపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు