Latest Telugu News : BC Reservations : బీసీలపై కపట ప్రేమ ఇంకా ఎన్నాళ్లు?

ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి, ఉద్యోగాలలో ఇవ్వదలచిన 42 శాతం రిజర్వేషన్లను బీసీ వ్యతిరేకులు కోర్టు ద్వారా అడ్డుకున్నారు. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్డ్లో చేర్చితే తప్ప ఈ రిజర్వేషన్లకు (BC Reservations) రక్షణ ఉండదు. 56 శాతం పైగా ఉన్న బీసీలకు 60 శాతం రిజర్వేషన్ (BC Reservations) కల్పించినప్పుడే సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 8 శాతంగా ఉన్న సామాజిక ఉన్నత వర్గాల వారికి 10 … Continue reading Latest Telugu News : BC Reservations : బీసీలపై కపట ప్రేమ ఇంకా ఎన్నాళ్లు?