Latest news: Bapatla crime: బాపటల్లో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు యువకులు దుర్మరణం

వేగం కన్నా ప్రాణం మిన్న..స్పీడ్ ట్రీల్స్..బట్ లైఫ్ కిల్.. ఇలాంటి స్లోగన్లను పోలీసులు రోడ్డుపై పెడుతూనే ఉంటారు. వాహనదారుల భద్రత కోసం ఎన్నో కోట్లను ఖర్చుపెట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు.. ప్రాణాలు దక్కడం లేదు. నిర్లక్ష్యం.. వేగం.. నిద్రమత్తు.. మద్యంమత్తు కారణాలు ఏవైనా పోయేది ప్రాణాలే కదా. ఆ కుటుంబాలకు అంతులేని దుఃఖమే కదా మిగిలేది. బాపట్ల పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు(Bapatla crime) ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని … Continue reading Latest news: Bapatla crime: బాపటల్లో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు యువకులు దుర్మరణం