Telugu News: Banglore: వైఎస్ జగన్ – కేటీఆర్ కలయిక సంచలనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బెంగళూరులో(Banglore) ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి ఫొటోలు రెండు రాష్ట్రాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. Read Also: Maharashtra: చిరుత దాడి నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలుడు.. సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్‌లో ఇద్దరూ ప్రత్యేక అతిథులుప్రస్తుతం బెంగళూరులో(Banglore) ఉన్న జగన్, తరహుణిసెలోని … Continue reading Telugu News: Banglore: వైఎస్ జగన్ – కేటీఆర్ కలయిక సంచలనం